భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్ ఖరారు
📍తమిళనాడు బీజేపీ సీనియర్ నేత సి.పి.రాధాకృష్ణన్.
📍సి.పి.రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.
📍ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సి.పి.రాధాకృష్ణన్.

📍గతంలో ఝార్ఖండ్, తెలంగాణకు గవర్నర్‌గా పనిచేసిన సి.పి.రాధాకృష్ణన్.
📍కోయంబత్తూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్.