ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును ఒకరోజు పొడిగిస్తున్నట్లు

భారత్ న్యూస్ ఢిల్లీ….ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును ఒకరోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి – CBDT

📍నిన్నటితో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగియగా.. ఈరోజు వరకు పొడిగిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా సీబీడీటీ వెల్లడించింది.