EPFO గుడ్‌న్యూస్‌.. ఆటో సెటిల్‌మెంట్‌ లిమిట్‌ ₹5 లక్షలకు పెంపు

భారత్ న్యూస్ ఢిల్లీ…..EPFO గుడ్‌న్యూస్‌.. ఆటో సెటిల్‌మెంట్‌ లిమిట్‌ ₹5 లక్షలకు 💸 పెంపు

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ చందాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్‌ పరిధిని ఈపీఎఫ్‌ఓ సవరించింది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది.