భారత్ న్యూస్ ఢిల్లీ…రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్..
ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..
అక్రమాలు జరిగాయని భావించినా.. అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు..
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలు చూపించాలి.

ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి.