దేశ రాజధాని ఢిల్లీలో తప్పిన రైలు ప్రమాదం,

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ రాజధాని ఢిల్లీలో తప్పిన రైలు ప్రమాదం

షకుర్ బస్తీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన రైలు

రెండు కోచ్‌లు పట్టాలు తప్పి ఒరిగిపోయాయి

అదృష్టావశాత్తూ ప్రాణాపాయం ఏదీ లేదని రైల్వే శాఖ వెల్లడి.