భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్..
తమిళనాడు నుంచి కేంద్రానికి ఎక్కువ రెవెన్యూ వెళ్తోంది.. కేంద్రం నుంచి రాష్ట్రానికి తక్కువ నిధులు వస్తున్నాయి..పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అయినా రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలి.. ఈ సమావేశాల్లో కేంద్రం దీనిపై స్పందించాలి : స్టాలిన్
