భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ సీఎంపై దాడి కేసు: కత్తితో దాడికి ప్లాన్ చేసిన నిందితుడు!
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో సంచలన విషయాలు
తొలుత కత్తితో దాడి చేయాలని నిందితుడు రాజేశ్ సక్రియా ప్లాన్
భద్రతను చూసి కత్తి పడేసి, చేయి చేసుకున్న వైనం

కేసులో మరో నిందితుడు తహసీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
నిందితుడికి ఆర్థిక సాయం అందించి, నిరంతరం టచ్‌లో ఉన్న స్నేహితుడు
వీధికుక్కల తరలింపుపై కోపంతోనే దాడికి పాల్పడినట్లు వెల్లడి