కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50శాతం పెంచాలని నిర్ణయం
543 నుంచి 816కి చేరనున్న పార్లమెంట్ స్థానాలు
4,123 నుంచి 6,185 చేరనున్న అసెంబ్లీ స్థానాలు
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి..
ఆంధ్రప్రదేశ్‌లో 263కి చేరనున్న అసెంబ్లీ స్థానాలు
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు
2029 ఎన్నికల నుంచే అమలుకు యోచన
-NDA సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం వెల్లడి