ప్రయాణికుల భద్రత కోసం రైలు కోచ్‌లలో సీసీటీవీలు ఏర్పాటు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రయాణికుల భద్రత కోసం రైలు కోచ్‌లలో సీసీటీవీలు ఏర్పాటు

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు సీసీటీవీల ఏర్పాటు పనుల పురోగతిని సమీక్షించారు.