ఈ నెల 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈ నెల 28 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలిదశ సమావేశాలు.

ఫిబ్రవరి 1 ఆదివారం రోజున బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్రం.

మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు రెండో దశ సమావేశాలు.