భారత్ న్యూస్ ఢిల్లీ….బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు.
125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.
125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు.
