భారత్ న్యూస్ ఢిల్లీ…..బాబా చైతన్యానంద అరెస్ట్
📍లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న బాబా చైతన్యానందను ఢిల్లీ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు.
శారదా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా ఉన్న అతను అసభ్య ప్రవర్తన, అభ్యంతరకర మెసేజ్‌లు పంపారంటూ 17 మంది విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది.
