భారత్ న్యూస్ ఢిల్లీ…..వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మన దేశం నుంచి వామపక్ష తీవ్రవాద సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
📍 న్యూఢిల్లీలో ఈరోజు నక్సలైట్ ముక్తభారత్ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
WhatsApp us