రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ ఉద్యోగాలు – దరఖాస్తులు ప్రారంభం

భారత్ న్యూస్ గుంటూరు…రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ ఉద్యోగాలు – దరఖాస్తులు ప్రారంభం

▪️ మొత్తం ఖాళీలు:650
▪️ అర్హత: డిగ్రీ
▪️ జీతం: Rs.58,514
▪️ దరఖాస్తులు ప్రారంభం: 16.02.26

https://www.jnanaloka.com/2026/02/rbi-assistant-recruitment-2025-650.html