ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం..అమెరికా

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఇరాన్పై భూతల దాడులు ప్రారంభిస్తాం.. ఇరాన్ మిసైల్ సిస్టమ్స్ పూర్తిగా ధ్వంసం చేసే దాకా నిద్రపోను.. అంతర్జాతీయంగా మా వెనక చాలా దేశాలు ఉన్నాయి.. కొన్ని దేశాలు బహిరంగ మద్దతు ప్రకటించడం లేదంతే: ట్రంప్

ఇరాన్ పై మరోసారి అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ఫైర్.. ఇరాన్ ని అంత తేలిగ్గా వదలబోమని హెచ్చరికలు.. దాడికి ప్రతీ దాడి చేస్తామని మార్కో రూబియో వార్నింగ్