..భారత్ న్యూస్ హైదరాబాద్….ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన.
ఖమేనీ మృతి చెందాడని సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేసిన ట్రంప్. ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఇరాన్ పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి. బాంబు దాడులు వారం, అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
