భారత్ న్యూస్ రాజమండ్రి…ట్రంప్ సంచలన నిర్ణయం.. తీరనున్న చమురు కష్టాలు
ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటన
30 రోజుల పాటు ఆంక్షల నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడి

అంతర్జాకీయ మార్కెట్లో చమురు సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన అమెరికా