భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు పెంచేందుకు ట్రంప్ సుముఖత
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో, రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపిన ట్రంప్
ఈ క్రమంలో రష్యాతో ఆయిల్ కొంటున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాల ఉత్పత్తులపై 500 శాతం టారిఫ్‌లు విధించే అవకాశం

వచ్చే వారం ఈ బిల్లుపై ఓటింగ్ జరగనున్నట్లు ప్రకటించిన రిపబ్లికన్ సెనెటర్ లిండ్రే గ్రాహం