ట్రంప్ ప్రకటన :

భారత్ న్యూస్ అనంతపురం..ట్రంప్ ప్రకటన :
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయం. సానుకూలంగా ఇరాన్ తో రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి . మరొక వారం పాటు చర్చలు జరగొచ్చు . పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయి .