భారత్ న్యూస్ అనంతపురం,సౌదీ అరేబియాలో కుండపోత వర్షం
జెడ్డా నగరం అతలాకుతలం
ఆకస్మిక వర్షాలతో నీట మునిగిన మక్కా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలు
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ రద్దు

80-90 కి.మీ వేగంతో ఈదురు గాలులు
8 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక..