భారత్ న్యూస్ విజయవాడ…పాకిస్తాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు
ఇరాన్ షరతులను తిరస్కరించిన అమెరికా
ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు విడుదలకు నిరాకరణ….

పలు దేశాల్లో ఇరాన్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
తొలుత ఇరాన్ ప్రతినిధులతో పాక్ ప్రధాని భేటీ
తర్వాత అమెరికా బృందంతో సమావేశమైన పాక్ ప్రధాని..