అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటి పై కాల్పులు

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటి పై కాల్పులు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా :

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ఒహియో లోని
అద్దాలు
ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ధ్వంసం అయ్యాయి.ఫైరింగ్ సమయంలో వాన్స్ ఇంట్లో లేరని అధికారులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.