రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం: గోర్

భారత్ న్యూస్ ఢిల్లీ…..రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం: గోర్

రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని భారత్లో తదుపరి US రాయబారిగా నామినేట్ అయిన సెర్జియో గోర్ తెలిపారు. IND, US మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ జరిగే అవకాశం ఉందన్నారు. ‘ట్రంప్, మోదీ మధ్య డీప్ ఫ్రెండ్షిప్ ఉంది. మీరు గమనించినట్లయితే ట్రంప్ భారత్ను విమర్శించినప్పటికీ మోదీని మాత్రం ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉన్నారు. కానీ ఇతర దేశాల లీడర్ల విషయంలో అలా జరగలేదు’ అని పేర్కొన్నారు….