దయచేసి మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి!

భారత్ న్యూస్ విజయవాడ…దయచేసి మమ్మల్ని భారత్‌కు తీసుకెళ్లండి!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుడంతో, టెహ్రాన్‌లో చిక్కుకున్న ఓ భారతీయ విద్యార్థి వీడియో సందేశం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని స్వదేశానికి తరలించాలని వేడుకున్నారు.