రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్!

భారత్ న్యూస్ ఢిల్లీ…..రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్!

అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన

సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై ప్రమాదం

కుప్పకూలే క్రమంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిన ఓ విమానం

కారులో ఉన్న మహిళ.. విమానంలో ఉన్న పైలట్, ప్రయాణికుడు సురక్షితంగా బయటపడినట్లు తెలిపిన అగ్నిమాపక శాఖ అధికారులు..