తొలిసారి బంగ్లాకు పాక్ యుద్ధనౌక

భారత్ న్యూస్ విశాఖపట్నం..తొలిసారి బంగ్లాకు పాక్ యుద్ధనౌక

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. నాలుగు రోజుల సౌహార్ద పర్యటనలో భాగంగా పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక PNS SAIF.. చిట్టగాంగ్ పోర్టుకు చేరుకుంది. 1971 తర్వాత పాక్ యుద్ధనౌక బంగ్లాదేశు సందర్శించడం ఇదే తొలిసారి. ఇది పాక్ కొత్త ఎత్తుగడగా భారత్ భావిస్తోంది. ఆపరేషన్ సిందూర్తో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పాక్.. బంగ్లాదేశ్ ద్వారా మన దేశాన్ని చుట్టుముట్టాలని కుట్ర పన్నుతోందని సమాచారం.