…భారత్ న్యూస్ హైదరాబాద్….మా నిఘా, ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు..
ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదు..
ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలకే కాదు, అమెరికన్లకు గొప్ప విజయం.. దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాన్ ప్రజలకు ఇదే గొప్ప అవకాశం: ట్రంప్
