ఉత్తర కొరియా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కిమ్..

భారత్ న్యూస్ విశాఖపట్నం.ఉత్తర కొరియా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కిమ్..

పోటీ చేసింది ఆయన ఒక్కడే.. ఓట్లు వేసుకుంది కూడా ఆయన సైనికులే !

అదీ 99.93% ఓట్లతో!

ఆ 0.07% మందికి బహుశా ఓటు వేయడం మర్చిపోయి ఉంటారు, లేదంటే వాళ్ళకి ప్రాణాల మీద ఆశ వదులుకొని ఉంటారు!