ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన

భారత్ న్యూస్ తిరుపతి…ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన

Mar 01, 2026,

ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన
ఇరాన్‌పై తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిలో వివరించింది. ఇరాన్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీ తమ భద్రతకు విఘాతంగా మారాయని ఇజ్రాయెల్ ప్రతినిధి తెలిపారు. ఈ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ ధ్వంసం చేసే వరకు తమ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.