ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి

టెహ్రాన్‌లో జరిగిన వ్యూహాత్మక దాడుల్లో ఖమేనీ హతం

ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ మీడియా

దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతి

ఖమేనీ మృతి నేపథ్యంలో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం