అమెరికా F-35 విమానాన్ని కూల్చివేసిన ఇరాన్‌..

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా F-35 విమానాన్ని కూల్చివేసిన ఇరాన్‌..

అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొన్న IRGC.. వీడియో ఫుటేజ్‌ విడుదల చేసిన ఇరాన్‌.. తమ ఫైటర్‌ జెట్‌ సురక్షితంగా ల్యాండైందన్న అమెరికా..