భారీ ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేసిన ఇరాన్ …

భారత్ న్యూస్ ఖమ్మం…..భారీ ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చేసిన ఇరాన్ …

హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండా జలసంధి దాటొద్దని ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే పర్మిషన్ తీసుకోకుండా వెళ్తుందన్న అనుమానంతో ఓ ఆయిల్ ట్యాంకర్‌ను పేల్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. అయితే పేల్చిన నౌక పాకిస్థాన్‌కు చెందినదనే వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ స్పష్టత లేదు. ముడి చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని ఉపయోగించుకునేందుకు IND, PAK సహా 6 దేశాలకు ఇరాన్ అనుమతిచ్చింది….