అబుదాబి, ఖతార్, దుబాయ్, బహ్రెయిన్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ మళ్లీ దాడులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…అబుదాబి, ఖతార్, దుబాయ్, బహ్రెయిన్ ఇజ్రాయెల్‌పై ఇరాన్ మళ్లీ దాడులు

తాజాగా సోమవారం ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించిన ఐడీఎఫ్

దుబాయ్, అబుదాబి, ఖతార్‌లలో పేలుళ్ల చప్పుళ్లు

మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 31 మంది మృతి

ఈ క్రమంలో సౌత్ లెబనాన్ నుంచి వలస వెళ్తున్న ప్రజలు..