ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆపరేషన్‌ స్వదేశ్‌!

🇮🇷 ఇరాన్‌లో చిక్కుకున్న 10 వేల మంది భారతీయులను తరలించనున్న కేంద్రం

🛫ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది.

🛬అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు ‘ఆపరేషన్‌ స్వదేశ్‌’ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకోనుంది.