భారత్ న్యూస్ ఢిల్లీ…ఎలాన్‌మస్క్‌కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బహిరంగ లేఖ
తన ఎక్స్ (X) ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని విజ్ఞప్తి
జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి..
తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని వెల్లడి

ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం..