చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్​

భారత్ న్యూస్ ఢిల్లీ…..చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్​

తైవాన్​పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసని ట్రంప్ వ్యాఖ్యలు

ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​కు ఈ విషయం బాగా అర్థమవుతుందన్న ట్రంప్

జిన్​పింగ్​తో భేటీ జరిగిన వేళ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన ట్రంప్

తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా అధికారులు తైవాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకున్నారని వెల్లడించిన ట్రంప్..