నాణెంపై డొనాల్డ్ ట్రంప్ చిత్రం

భారత్ న్యూస్ ఢిల్లీ….నాణెంపై డొనాల్డ్ ట్రంప్ చిత్రం

అమెరికా 250వ వార్షికోత్సవ సందర్భంగా ఒక డాలర్ స్మారక నాణెం విడుదలకు సన్నాహాలు

ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ స్మారక నాణేనికి సంబంధించి ఇటీవల ముసాయిదా డిజైన్లు ఆన్‌లైన్‌లో వైరల్

నిజమేనని ధృవీకరించిన అమెరికా ట్రెజరీ విభాగం