అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ షాక్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ షాక్‌

H-1B వీసాలపై ‘ఏటా’ $100,000 రుసుము విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై
అధికారికంగా సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్‌ రంగంపై అధికంగా ఉండనుంది.