భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
తమ దేశానికి భారత్ దూరం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం
ఇండియాతో పాటు రష్యాను కూడా కోల్పోవడం దురదృష్టకరమన్న ట్రంప్

SCO సమావేశం అనంతరం మోదీ, జిన్ పింగ్, పుతిన్ ఉన్న ఫోటోను ట్రూత్‌లో పోస్ట్ చేసిన ట్రంప్