80 వేల మంది చూస్తుండగా మరణ శిక్ష అమలు! ఆఫ్ఘనిస్తాన్ లో ఘటన

భారత్ న్యూస్ ఢిల్లీ…..80 వేల మంది చూస్తుండగా మరణ శిక్ష అమలు! ఆఫ్ఘనిస్తాన్ లో ఘటన

మంగల్‌ అనే వ్యక్తి తూర్పు అఫ్ఘానిస్థాన్‌లోని ఖోస్ట్‌లో 13 మంది సభ్యులున్న కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. అందులో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు.

కేసును విచారించిన సుప్రీం కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది.

బాధిత కుటుంబానికి చెందిన 13 ఏండ్ల బాలుడు.దోషి మంగల్‌ను తుపాకితో కాల్చి మరణ శిక్షను అమలుపర్చాడు.