భారత్ న్యూస్ ఢిల్లీ….భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన విమాన వాహన నౌక
హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో వేడుకలు
యుద్ధ నౌకను పరిశీలించిన జిన్పింగ్
316 మీటర్ల పొడవు, 80 వేల టన్నుల బరువు గల ఫుజియాన్ విమాన వాహక నౌక దాదాపు 50 విమానాలను మోసుకెళ్లగలదని సమాచారం.
