ప్రతిష్టాత్మక వరంగల్ ఎం జీ ఎం హాస్పిటల్ లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు వివాదాలపై వైద్య ఆరోగ్యశాఖ దామోదర రాజనర్సింహా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రతిష్టాత్మక వరంగల్ ఎం జీ ఎం హాస్పిటల్ లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు వివాదాలపై వైద్య ఆరోగ్యశాఖ దామోదర రాజనర్సింహా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

వెంటనే సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు..

అంతేకాదు.. సుదీర్ఘ కాలం హాస్పిటల్ లో పాతుకుపోయిన వైద్యాధికారులు సిబ్బంది వివరాలు తెప్పించాలని కూడా మంత్రి ఆదేశించారు..