భారత్ న్యూస్ హైదరాబాద్….కాయిన్ మింగిన రెండేళ్ల బాలుడు..
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన తన్వీర్ రూ.2 నాణెం మింగడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు

ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా తన్వీర్ గొంతులో ఇరుక్కున్న కాయిన్ ను చాకచక్యంగా తీసిన డాక్టర్లు
దీంతో ఊపిరి పీల్చుకున్న తన్వీర్ తల్లిదండ్రులు