ఠాగూర్ సినిమా తరహాలో.. మోసం

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఠాగూర్ సినిమా తరహాలో.. మోసం

TG: గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా తరహాలో మోసం జరిగింది.

లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి రూ.35 లక్షలకు ప్యాకేజీ మాట్లాడుకున్నాడు.

బిల్లు మాత్రం రూ. 85 లక్షలు వచ్చింది. దీంతో బాధితులు ఇల్లు అమ్మి మరీ బిల్లు కట్టారు అంతవరకుచనిపోయారు అన్న విషయం కుటుంబం సభ్యులు దాచి పెట్టారు హాస్పిటల్ వాళ్ళు.

అయితే, బిల్లు కట్టిన తర్వాత పేషెంట్ మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

దీంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనకు దిగారు.