.భారత్ న్యూస్ హైదరాబాద్….Telangana :
సమ్మెను విజయవంతం చేయండి: జూడాలు
జూన్ 30 నుంచి జూనియర్ డాక్టర్లు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని జూనియర్ డాక్టర్ల సంఘం పిలుపునిచ్చింది.

పెండింగ్ స్టైఫండ్ ఇవ్వాలని, జీవో 59 ప్రకారం 15% హైక్ ఇవ్వాలని, బేసిక్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు సమ్మెకు దిగుతున్నారు.