భారత్ న్యూస్ విశాఖపట్నం..సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.
విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయాలు గుర్తింపు. విశాఖలో మధ్యవర్తులు విజయ్, సరోజ, రత్నా అరెస్టు. ఇప్పటి వరకు విశాఖకు చెందిన మొత్తం ఆరుగురు అరెస్టు.
WhatsApp us