మంత్రి లోకేష్ ఇలాకాలో దారుణం.. ఎయిమ్స్‌లో లైంగిక వేధింపులు

భారత్ న్యూస్ విజయవాడ…మంత్రి లోకేష్ ఇలాకాలో దారుణం.. ఎయిమ్స్‌లో లైంగిక వేధింపులు

అధికారి ఆచారి తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సెక్యూరిటీ గార్డు లక్ష్మి తిరుపతమ్మ

గత రెండేళ్లుగా తనని లైంగికంగా వేధిస్తున్నాడని.. అవి తాళలేక ఈ నెల 18న దోమల మందు తాగి సూసైడ్ అటెంప్ట్

ఆఖరికి.. ఎయిమ్స్‌లో చికిత్స తీసుకునే టైంలోనూ MLC కాకుండా మోహనాచారి అడ్డుపడ్డారని ఫిర్యాదులో వెల్లడి

రాత్రిపూట ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నాడని.. మళ్లీ విధులకు వెళ్లాలంటే భయమేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు