భారత్ న్యూస్ గుంటూరు…ఏపీలో పేద రోగుల అవస్థలు..
మూడు రోజులుగా నిలిచిన ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు
ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిపివేత
గత్యంతరం లేక ట్రస్టు ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు

మరోవైపు.. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచిన ఆసుపత్రుల అసోసియేషన్