వేసవిలో మీ జేబులో / హ్యాండ్ బ్యాగ్ లో ఇవి రెండు ప్యాకెట్స్ పెట్టుకోండి

..భారత్ న్యూస్ హైదరాబాద్….వేసవిలో మీ జేబులో / హ్యాండ్ బ్యాగ్ లో ఇవి రెండు ప్యాకెట్స్ పెట్టుకోండి,బాగా dehydration అయితే కూల్ డ్రింక్స్ తాగకండి,మజ్జిగ,కొబ్బరి బొండం లేకపోతె అన్నిటికన్నా best ఒక శాచెట్ 5 రూపాయలు ఉంటుంది,ఒక గ్లాస్ నీళ్ళల్లో లేదా మజ్జిగలో కలుపుకుని తాగండి !

వడదెబ్బ తగలకుండా ఉంటుంది