భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆవేశం కట్టలు తెంచుకుంది
గేట్లు బద్దలు కొట్టి నిరసన తెలిపిన నర్సింగ్ విద్యార్థినులు
మహబూబాబాద్ నర్సింగ్ కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత
కళాశాల యాజమాన్యం నిర్బంధించినా, గేట్లకు తాళాలు వేసినా వెనక్కి తగ్గని విద్యార్థినులు

అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, సొంత భవనం ఇవ్వాలని నిరసనకు దిగిన విద్యార్థినులు…..